OTT Horror: ఓటీటీలో దడ పుట్టించే నలుగురు అమ్మాయిల కథ.. క్లైమాక్స్ చూస్తే తడిచిపోద్ది
5 months ago
11
ఓటీటీ వేదికలు అందుబాటులోకి వచ్చాక పలు డిఫరెంట్ కంటెంట్ సినిమాలు ట్రెండ్ అవుతున్నాయి. భాషతో సంబంధం లేకుండా తమకు ఇష్టమైన జానర్ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్.