OTT Horror: ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ హారర్ ఫ్యాంటసీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే!
2 weeks ago
3
OTT Horror: కింగ్‍స్టన్ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రానుందో రూమర్లు బయటికి వచ్చాయి. తెలుగులోనూ ఈ మూవీ అందుబాటులోకి వస్తుంది.