OTT Horror: క్షణక్షణం భయం భయం.. కథలో మతిపోగోట్టే మిస్టరీ, ఓటీటీలో ఈ సినిమా మిస్ కాకండి మావా

1 month ago 6
ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత రొమాంటిక్, థ్రిల్లర్, హారర్ సినిమాలపై ప్రేక్షకుల ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే అనేక థ్రిల్లర్, హారర్ సినిమాలు ఓటీటీల్లో మంచి స్పందన దక్కించుకుంటున్నాయి. తాజాగా ఓ హారర్ సినిమా ప్రేక్షకులను తీవ్రంగా భయపెడుతూ విపరీతమైన చర్చకు దారి తీస్తోంది.
Read Entire Article