OTT Horror: గుండెల్లో దడ పుట్టించే లేటెస్ట్ హారర్ థ్రిల్లర్.. కలలో కూడా వెంటాడే సీన్లు

3 months ago 9
ఇటీవల హారర్‌ థ్రిల్లర్స్‌కి మాలీవుడ్‌ కేరాఫ్‌ అడ్రస్‌ అయింది. ఈ జానర్‌లో వచ్చిన చాలా సినిమాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. ఇప్పుడు ఈ జానర్‌లో ప్రణవ్ నటించిన కొత్త సినిమా మూవీ లవర్స్‌ని తెగ అట్రాక్ట్ చేస్తోంది.
Read Entire Article