OTT Horror: కోలీవుడ్ హారర్ మూవీ పేచి థియేటర్లలో రిలీజైన నెలరోజుల్లోపే ఓటీటీలోకి వస్తోంది. ఈ వీక్‌లోనే ఆహా తమిళ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఫారెస్ట్‌లోకి ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఆరుగురు స్నేహితులకు ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయనే పాయింట్‌తో పేచి మూవీని తెరకెక్కింది.