OTT Horror: బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హారర్ మూవీ ముంజ్య తెలుగులో రిలీజైంది. తెలుగు వెర్షన్ ఆదివారం నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ముంజ్య మూవీలో శార్వరీ, అభయ్ వర్మ హీరోహీరోయిన్లుగా నటించారు. కోలీవుడ్ యాక్టర్ సత్యరాజ్ ఓ కీలక పాత్రలో కనిపించాడు.