OTT Horror: రూ.1600 కోట్ల ఈ హారర్ మూవీ చూస్తే తడిచిపోద్ది మావా.. మెంటల్ మాస్ సీన్లురా బాబూ
4 months ago
7
ఈ హారర్ సినిమా జనాలను భయపెట్టడమే కాదు, దాన్ని తీసిన పద్ధతితో వరల్డ్‌ను షాక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1600 కోట్లు రాబట్టి దెయ్యం సినిమాల్లో స్పెషల్ అనిపించుకుంది.