OTT Horror: రూ.4.5 కోట్లతో తీస్తే రూ.125 కోట్ల వసూళ్లు.. ఈ హర్రర్ సినిమా ఉంటదిరా అయ్యా!
6 months ago
6
ఇండస్ట్రీలో కొన్ని చిన్న సినిమాలు అద్భుతాలు సృష్టిస్తాయి. సాదాసీదాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద పెను తుపాను సృష్టిస్తాయి. ఇప్పుడు అలాంటి ఓ హర్రర్- కామెడీ (Horror comedy) సినిమానే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.