OTT Horror: లేడీస్ హాస్టల్‌లో దెయ్యం చేష్టలు.. వామ్మో, ఈ సినిమా చూస్తే రాత్రి నిద్రపట్టదు
4 months ago
5
ఓటీటీ ప్రపంచంలో కంటెంట్ ఉన్న సినిమాల హవా నడుస్తోంది. అందులోను హారర్ కంటెంట్‌కే పెద్ద ఆదరణ లభిస్తోంది. ఈ లిస్టులో ఉన్న ఓ సినిమా ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.