OTT Kannada Action Drama: ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టిన హిట్ కన్నడ యాక్షన్ డ్రామా

4 months ago 4
OTT Kannada Action Drama: ఓటీటీలోకి ఏడు నెలల తర్వాత ఓ కన్నడ యాక్షన్ డ్రామా మూవీ అడుగుపెట్టింది. థియేటర్లలో అంత మంచి రెస్పాన్స్ రాకపోయినా.. ఐఎండీబీలో మాత్రం మంచి రేటింగ్ సంపాదించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.
Read Entire Article