OTT Malayalam Action Thriller: ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్.. అత్యధిక వసూళ్ల మూవీ ఇది

3 days ago 4
OTT Malayalam Action Thriller: మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎల్2: ఎంపురాన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ మూవీగా చరిత్ర సృష్టించిన ఈ సినిమా.. డిజిటల్ ప్రీమియర్ వచ్చే వారమే కానుంది.
Read Entire Article