OTT Malayalam Comedy Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో హిట్ మలయాళం కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..
4 months ago
5
OTT Malayalam Comedy Movie: ఓటీటీలోకి మరో మలయాళం కామెడీ మూవీ వస్తోంది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం అవుతోంది. మరో రెండు రోజుల్లోనే ఈ మూవీ రానుంది.