OTT Malayalam Crime Thriller: ఓటీటీలోకి తెలుగులోనూ వస్తున్న మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఒక హత్య, 11 మంది అనుమానితులు
1 month ago
5
OTT Malayalam Crime Thriller: ఒక హత్య.. 11 మంది అనుమానితులు.. ఇదీ మలయాళం లేటెస్ట్ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అసలు స్టోరీ. ఇప్పుడీ మూవీ తెలుగులోనూ ఓటీటీ స్ట్రీమింగ్ కు రాబోతుండటం విశేషం.