OTT Malayalam Dark Comedy: ఓటీటీలోకి సూపర్ హిట్ మలయాళం డార్క్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్, తేదీ ఇదే
1 month ago
4
OTT Malayalam Dark Comedy: ఓటీటీలోకి మలయాళం డార్క్ కామెడీ మూవీ వస్తోంది. ఈ ఏడాది జనవరి 30న థియేటర్లలో రిలీజైనఈ సినిమా సూపర్ హిట్ టాక్ కొట్టేసింది. స్టార్ హీరో బేసిల్ జోసెఫ్ నటించిన మూవీ కావడం విశేషం.