OTT Malayalam movies: ఈ వారం ఓటీటీల్లోకి రానున్న రెండు మలయాళం సినిమాలు.. ఒకటి యాక్షన్.. మరొకటి కామెడీ
5 months ago
8
OTT Malayalam movies: ఈ వారం ఓటీటీల్లోకి రెండు మలయాళం సినిమాలు అడుగుపెడుతున్నాయి. మమ్ముట్టి హీరోగా నటించిన టర్బో చిత్రం ఓటీటీలోకి వస్తోంది. ఈ చిత్రం తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.