OTT Malayalam Mystery Thriller: మూడు నెలల తర్వాత ఓటీటీలోకి సూపర్ హిట్ మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఇక్కడే

3 days ago 3
OTT Malayalam Mystery Thriller: ఓటీటీలోకి ఓ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ సినిమా థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత రానుండటం విశేషం. ఐఎండీబీలో ఈ సినిమాకు 7.6 రేటింగ్ ఉంది.
Read Entire Article