OTT Malayalam Releases in April: ఏప్రిల్లో ఓటీటీలోకి రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మలయాళం మూవీస్ ఇవే.. థ్రిల్లర్స్ కూడా..

1 month ago 6
OTT Malayalam Releases in April: ఓటీటీలోకి ఏప్రిల్ నెలలో కొన్ని ఇంట్రెస్టింగ్ మోస్ట్ అవేటెడ్ మలయాళం మూవీస్ రాబోతున్నాయి. ఇవి నెట్‌ఫ్లిక్స్, సోనీ లివ్, జియోహాట్‌స్టార్, ప్రైమ్ వీడియోలాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి అడుగుపెట్టనున్నాయి.
Read Entire Article