OTT Malayalam Romantic Comedy: ఒకే రోజు మూడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ
1 week ago
4
OTT Malayalam Romantic Comedy: మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ ఒకటి ఒకే రోజు మూడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి వస్తోంది. ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. రెండు నెలల తర్వాత ఇలా మూడు ఓటీటీల్లోకి రానుండటం విశేషం.