OTT Malayalam Romantic Comedy: ఓటీటీలోకి రెండు నెలల తర్వాత వస్తున్న రేఖాచిత్రమ్ హీరోయిన్ మలయాళం రొమాంటిక్ కామెడీ

2 weeks ago 4
OTT Malayalam Romantic Comedy: ఓటీటీలోకి రెండు నెలల తర్వాత ఓ మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. బ్లాక్‌బస్టర్ మూవీ రేఖాచిత్రమ్ లో నటించిన అనస్వర రాజన్ నటించిన మూవీ ఇది. మరి ఈ సినిమాను ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
Read Entire Article