OTT Malayalam Thriller Movie: ఒక రోజు ముందే ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. ఇక్కడ చూడండి
4 hours ago
1
OTT Malayalam Thriller Movie: ఓటీటీలోకి చెప్పినదాని కంటే ఒక రోజు ముందే వచ్చేసింది మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా గురువారం (మార్చి 6) సాయంత్రం నుంచే స్ట్రీమింగ్ అవుతున్నట్లు సదరు ఓటీటీ వెల్లడించింది.