OTT Malayalam Thriller Movie: ఓటీటీలోకి ఏడాదిన్నర తర్వాత వస్తున్న మలయాళం థ్రిల్లర్.. 650 కోట్ల వసూళ్ల మూవీ టైటిల్‌తోనే..

2 weeks ago 2
OTT Malayalam Thriller Movie: ఓటీటీలోకి ఏడాదిన్నర తర్వాత ఓ మలయాళం థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు రాబోతోంది. 2023లో రిలీజై బాక్సాఫీస్ దగ్గర రూ.650 కోట్లు వసూలు చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ టైటిలే ఈ మూవీ టైటిల్ కావడం విశేషం.
Read Entire Article