OTT Malayalam Thrillers: మలయాళం స్టార్ హీరో ఆసిఫ్ అలీ నటించిన రేఖాచిత్రమ్ మూవీ ఈ మధ్యే ఓటీటీలోకి వచ్చి తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. మరి అతడు గతంలో నటించిన థ్రిల్లర్ మూవీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో చూడండి. వీటిని అస్సలు మిస్ కావద్దు.