OTT Malayalam Thrillers: ఓటీటీల్లో ఈ 3 మలయాళ థ్రిల్లర్ చిత్రాలను అసలు మిస్ అవ్వొద్దు!
1 month ago
3
OTT Malayalam Thriller: మలయాళం థ్రిల్లర్లకు ఓటీటీల్లో మంచి ఆదరణ ఉంటుంది. రీసెంట్‍గా ఓటీటీల్లో కొన్ని చిత్రాలు దుమ్మురేపుతున్నాయి. ఓటీటీల్లో తప్పనిసరిగా చూడాల్సిన 3 మలయాళ థ్రిల్లర్స్ ఏవో ఇక్కడ తెలుసుకోండి.