OTT Malayalam: ఈ వారం ఓటీటీల్లోకి 4 మలయాళం సినిమాలు.. రెండు థ్రిల్లర్లు, మరో రెండు కామెడీ జానర్‌లో..

1 month ago 5
OTT Malayalam Movies: ఈ వారం ఓటీటీల్లోకి నాలుగు మలయాళ చిత్రాలు అడుగుపెడుతున్నాయి. వివిధ జానర్లలో ఈ సినిమాలు ఉన్నాయి. సూపర్ హిట్ డార్క్ కామెడీ మూవీ కూడా వస్తోంది.
Read Entire Article