OTT Movie: 13 లిప్ కిస్‌లతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమా.. ఓటీటీలో ఉంది.. అస్సలు మిస్ అవ్
1 year ago
11
విడుదలైన ప్రతి సినిమా హిట్ అవ్వాలని లేదు. కొన్ని అందరి ప్రశంసలు అందుకుని కలెక్షన్లు కొల్లగొడితే, మరికొన్ని వివాదాలకు కేంద్రంగా మారుతాయి. కొన్ని మాత్రం ఏ స్థాయిలో ఆకట్టుకున్నాయో, అదే స్థాయిలో విమర్శలూ పొందుతాయి.