OTT Movie: అపార్ట్‌మెంట్‌లో అద్దెకు అందాల భామ.. ఈ ఆంటీల వేషాలు ఊహాతీతం భయ్యా, ఒంటరిగా చూస్తే బెటర్
1 month ago
1
నేటితరం ప్రేక్షకులు ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆడియన్స్ కి డిఫరెంట్ అనుభూతిని కలిగించడానికి ఓటీటీలోకి వరుస సినిమాలు వస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా మస్త్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నాయి. అలాంటి ఓ సినిమా గురించి ఇప్పుడు చూద్దాం..