OTT Movie: ఇంట్రెస్టింగ్‍గా సోపతులు ట్రైలర్.. డైరెక్ట్‌గా ఓటీటీలోకే సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
4 months ago
4
Sopathulu OTT Movie: సోపతులు సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు రానుంది. తెలంగాణ రూరల్ బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా సాగింది.