OTT Movie:ఈ 113 నిమిషాల మలయాళ హార్రర్ సినిమా వెన్నులో వణుకు పుట్టిస్తుంది..!

8 months ago 21
సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి కొన్ని సినిమాలు రికార్డ్స్ బ్రేక్ చేస్తుంటాయి. కేవలం బడ్జెట్ పరంగా మాత్రమే కాదు. కంటెంట్ పరంగా కూడా అంచనాలను దాటి సక్సెస్ అవుతుంటాయి. మలయాళంలో వచ్చిన అలాంటి ఒక అరుదైన సినిమా 'Dies Irae'.
Read Entire Article