OTT Movie: ఈ వారం ఓటీటీల్లో టాప్-5 రిలీజ్‍లు.. ఓ హారర్ థ్రిల్లర్.. ఓ మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్

1 day ago 2
OTT Top Releases this week: ఓటీటీల్లో ఈ వారం ఐదు రిలీజ్‍లు ఎక్కువ ఆసక్తిగా ఉన్నాయి. ఓ హారర్ థ్రిల్లర్ సిరీస్‍ ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. ఓ డిజాస్టర్ బాలీవుడ్ చిత్రం కూడా అడుగుపెట్టనుంది. ఈ మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు వస్తోంది.
Read Entire Article