OTT Movie: ఊరిచివర ఫామ్‌హౌస్, అన్నీ ప్యాంట్ తడిచిపోయే సీన్లే.. ధైర్యం ఉన్నోళ్లే చూడండి
8 months ago
10
ఓటీటీల్లో వచ్చే హారర్ సినిమాలకు ఈ మధ్య మంచి వ్యూస్ వస్తున్నాయి. వెన్నులో వణుకు పుట్టించే సీన్లతో కూడిన సినిమాల పట్ల ఓ ప్రత్యేక వర్గానికి చెందిన ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.