OTT Movie: ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సినిమా. ఎందులో అంటే

6 months ago 7
OTT Movie: పవన్ కళ్యాణ్ నటించిన 'హరి హర వీర మల్లు' సినిమా జూలై 24న విడుదలై ఆశించిన విజయం సాధించలేదు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్టు 20న తెలుగు, తమిళం, మలయాళంలో స్ట్రీమ్ అవుతుంది.
Read Entire Article