OTT Movie: ఓటీటీలోకి నేరుగా అభిషేక్ బచ్చన్ చిత్రం.. అప్‍డేట్ ఇచ్చిన ప్లాట్‍ఫామ్.. స్టోరీలైన్ ఇదే!
4 months ago
4
Be Happy OTT: బీ హ్యాపీ సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేయనుంది. అభిషేక్ బచ్చన్ ఈ మూవీలో లీడ్ రోల్ చేశారు. ఈ సినిమాపై తాజాగా అప్‍డేట్ ఇచ్చింది అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్. ఓ కొత్త పోస్టర్ కూడా తీసుకొచ్చింది.