OTT Movie: ఓటీటీలోకి రకుల్‍ప్రీత్ డిజాస్టర్ రొమాంటిక్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
11 months ago
9
OTT Movie: మేరే హస్బెండ్ కీ బీవీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద ఈ రొమాంటిక్ కామెడీ మూవీ నిరాశపరిచింది. ఈ సినిమా ఎప్పుడు, ఏ ఓటీటీకి రానుందో సమాచారం బయటికి వచ్చింది.