OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన రూ.2800 కోట్ల వసూళ్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. వీళ్లు ఫ్రీగా చూడొచ్చు
2 months ago
4
OTT Movie: ఓటీటీలోకి రూ.2800 కోట్లు వసూలు చేసిన బ్లాక్‌బస్టర్ యానిమేటెడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ వచ్చేసింది. కొన్నాళ్లుగా రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పై రెంట్ విధానంలో అందుబాటులో ఉన్న ఈ సినిమా ఇప్పుడు మరో ఓటీటీలోకి అడుగుపెట్టడం విశేషం.