OTT Movie: కోమాలోకి వెళ్లిన యువతి చుట్టూ తిరిగే వింత కథ.. ఓటీటీలో థ్రిల్లర్ మూవీ హంగామా

6 days ago 5
భాష ఏదైనా హారర్ థ్రిల్లర్ జానర్‌లో వచ్చే సినిమాలకు సపరేట్ క్రేజ్ ఉంటుంది. నెమ్మదిగా సాగే కథనంలో ప్రేక్షకులు ఊహించని విధంగా ట్విస్టులు, భయానక సీక్వెన్స్‌తో ఈ సినిమాలు ఆడియెన్స్‌ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంటాయి. అలా, ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసిన సినిమా హనీ బంచ్ (Honey Bunch).
Read Entire Article