OTT Movie: డేటింగ్ లైఫ్‌ ఎంజాయ్ చేసే గ్లామర్ లేడీ.. ఈ అమ్మాయిలు మామూలోళ్లు కాదబ్బా!!

2 months ago 5
మొదటి సీజన్‌తో తెలుగు ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్న '3 రోజెస్' సిరీస్, ఇప్పుడు సీజన్ 2 (3 Roses Season 2)తో మళ్లీ మన ముందుకు వచ్చేసింది. ముగ్గురు మోడ్రన్ అమ్మాయిల కెరీర్, లవ్, ఫ్రీడమ్ చుట్టూ తిరిగే ఈ కథ, ఈసారి సరికొత్త హంగులతో ఎంటర్‌టైన్ చేస్తోంది.
Read Entire Article