OTT Movie: బుర్ర బద్దలయ్యే హారర్ సినిమారా బాబూ..! చూస్తే వారం రోజులు నిద్రపట్టదు..
6 months ago
8
సస్పెన్స్, సైకలాజికల్ హారర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుల కోసం ఓటీటీలో ఉచితంగా ఓ మూవీ అందుబాటులోకి వచ్చింది. ప్రేక్షకుల మెదడుకు పదును పెట్టే, ఊహించని మలుపులతో మనసును గందరగోళానికి గురిచేసే ఈ సినిమా పేరు ‘బిగినింగ్’ (Beginning).