OTT Movie: భర్తకు టీనేజ్ గర్ల్‌ని సెట్ చేసే భార్య.. ఈ రొమాంటిక్ డ్రామాలో అన్నీ అవే సీన్లు
2 months ago
5
ఈ మధ్యకాలంలో వస్తున్న పలు డిఫరెంట్ కంటెంట్ సినిమాలు ఓటీటీల్లో సత్తా చాటుతున్నాయి. కొత్తదనంతో పాటు భావోద్వేగాలు, జీవిత పరంగా ప్రేక్షకులను కదిలించే కథలతో వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు.