ఓటీటీ వేదికలపై వచ్చే కంటెంట్ ఓరియెంటెడ్ బేస్డ్ సినిమాలకు భారీ రెస్పాన్స్ వస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఇదే బాటలో వెళుతోంది ఓ డిఫరెంట్ వెబ్ సిరీస్. కేరళలోని వివిధ సామాజిక నేపథ్యాల నుండి వచ్చిన మహిళల జీవితాలను ఆధారంగా చేసుకుని రూపొందిన మలయాళ వెబ్ సిరీస్ ఇది.