OTT Movie: శృతిహాసన్ వాయిస్‌తో సైలెంట్ స్క్రీమ్స్.. ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ డాక్యుమెంటరీ
1 month ago
2
వరంగల్, ఆసిఫాబాద్, నల్గొండ జిల్లాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఇంట్రెస్టింగ్ క్రైమ్ డాక్యుమెంటరీ ‘సైలెంట్ స్క్రీమ్స్’. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.