OTT Movie: సన్ నెక్ట్స్‌లో విజయవంతంగా దూసుకుపోతున్న సుమయా రెడ్డి ‘డియర్ ఉమ’

9 months ago 20
సుమయా రెడ్డి నటించి, నిర్మించిన 'డియర్ ఉమ' చిత్రం సమాజాన్ని మేల్కొలిపే కథతో థియేటర్లలో మంచి ఆదరణ పొందింది. సన్ NXTలో ప్రసారం అవుతూ, ట్రెండ్ అవుతోంది.
Read Entire Article