OTT Movies:68 అవార్డులతో ఇండస్ట్రీ హిట్టు కొట్టిన లవ్ స్టోరీ.. యూట్యూబ్‌లో ఫ్రీగా ఉంది..!

1 year ago 13
కొన్ని సినిమాల గురించి వర్ణించాలంటే మాటలు సరిపోవు. డిక్షనరీ కొనుక్కొని కొత్త కొత్త పదాలు వెతుక్కొని మరీ ఆ సినిమా గొప్పతనం గురించి చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా అలాంటిదే. ఈ సినిమా వచ్చి దాదాపు 23 ఏళ్లయింది. అయినా ఇప్పటికీ ప్రేమకథల్లో బెంచ్ మార్క్ సినిమాగా ఈ మూవీనే చెప్పుకుంటుంటారు.
Read Entire Article