New OTT Releases Friday: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో శుక్రవారం (జూలై 26) సినిమాలు వెబ్ సిరీసులు కలిపి మొత్తంగా 4 స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో రెండు మాత్రమే చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వాటిలో ఒకటి దర్శక దిగ్గజం రాజమౌళి డాక్యుమెంటరి సిరీస్ కాగా మరొకటి బ్లాక్ బస్టర్ ఫాంటసీ మూవీ.