OTT Movies On Lord Krishna: ఓటీటీలో శ్రీ కృష్ణుడిపై తెరకెక్కిన మనసు దోచే సినిమాలు.. ఎక్కడ చూడాలంటే?

4 months ago 7

OTT Movies On Lord Krishna Related Story: ఓటీటీలో శ్రీకృష్ణుడిపై తెరకెక్కిన అనేక సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో మనసు దోచే తెలుగు సినిమాలు ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం అవుతున్నాయో ఇక్కడ తెలుసుకుందాం. వాటిలో రెండు సినిమాలు విక్టరీ వెంకటేష్‌ హీరోగా చేసినవి కావడం విశేషం.

Read Entire Article