OTT Movies This Month: ఈనెలలో ఓటీటీల్లోకి రానున్న టాప్-10 సినిమాలు.. డిఫరెంట్ జానర్లలో..

4 months ago 13
OTT Movies This Month: ఈనెలలో చాలా సినిమాలు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లోకి అడుగుపెట్టనున్నాయి. కొన్ని సూపర్ హిట్ చిత్రాలు స్ట్రీమింగ్‍కు రానున్నాయి. డిఫరెంట్ జానర్ల చిత్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ సెప్టెంబర్ నెలలో ఓటీటీల్లోకి వచ్చే టాప్-10 చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.
Read Entire Article