OTT Movies Release Today Telugu: ఓటీటీలో ఇవాళ నాలుగు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో రెండు తెలుగు సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అది కూడా ఒకే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.