OTT Movies: ఈ వారం OTTల్లోకి ఎంట్రీ ఇస్తున్న కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..! 

10 months ago 16
గత రెండు వారాల్లో హరిహర వీరమల్లు, కింగ్డమ్ సినిమాలు థియేటర్లకు వచ్చాయి. కానీ ఈవారం పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ అవ్వట్లేదు. కానీ OTTల్లో కొన్ని క్రేజీ ప్రాజెక్టులు స్ట్రీమింగ్‌కి రెడీ అయ్యాయి. ఈ లిస్టులో ఉన్న సినిమాలు, సిరీస్‌లు ఏవో చూద్దాం.
Read Entire Article