OTT Movies: ఈ వారం ఓటీటీల్లో 23 సినిమాలు- ఆ మెగా వెబ్ సిరీస్‌తోపాటు 7 చాలా స్పెషల్- ఎక్కడ చూడాలంటే?

5 months ago 6

OTT Movies Releases This Week: ఈ వారం ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీసులు అన్ని కలిపి మొత్తంగా 23 వరకు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో ఏకంగా 8 స్పెషల్ కానున్నాయి. అందులో ఓ మెగా వెబ్ సిరీస్ కూడా ఉండటం చాలా ప్రత్యేకం. మరి ఈ మెగా సిరీస్‌తోపాటు మిగతా మూవీస్ ఎక్కడ ఓటీటీ రిలీజ్ కానున్నాయో తెలుసుకుందాం.

Read Entire Article