OTT Movies: ఈ వారంలో ఓటీటీలోకి నేరుగా రానున్న రెండు చిత్రాలు.. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు!
2 months ago
5
OTT Movies: ఈ వారం ఓటీటీల్లో రెండు చిత్రాలు డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు రెండు చిత్రాలు అడుగుపెట్టనున్నాయి. కుటుంబంతో కలిసి చూసేలా ఫ్యామిలీ డ్రామాతో ఉండనున్నాయి. ఆ సినిమాలు ఏవో.. ఎక్కడ స్ట్రీమింగ్‍కు రానునున్నాయో ఇక్కడ తెలుసుకోండి.