OTT Movies: ఒక్క ఓటీటీలోనే 17 సినిమాలు, 9 సిరీస్‌లు.. స్పెషల్ 12, తెలుగులో 11.. సమ్మర్‌కి ఇక్కడ చూసేయండి!

4 days ago 4
OTT Movies Telugu On Amazon Prime New Releases: అమెజాన్ ప్రైమ్‌లో లేటెస్ట్‌గా 17 సినిమాలు, 9 వెబ్ సిరీస్‌లు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ఓటీటీ రిలీజ్ అయిన సినిమాల జాబితాను తాజాగా ప్రైమ్ వీడియో వెల్లడించింది. మరి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు ఏంటో ఇక్కడ చూద్దాం.
Read Entire Article